Album Name | Maya Bazaar |
Artist | Ghantasala |
Track Name | Vivaaha Bhajananbu |
Music | Ghantasala |
Label | Saregama |
Release Year | 1957 |
Duration | 02:39 |
Release Date | 1957-12-31 |
Vivaaha Bhajananbu Lyrics
అహహ్హ హహ్హ హహ్హ
వివాహ భోజనంబు . అహహ్హ
వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు
వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు
అహహ్హ హహ్హ హహ్హ
అహహ్హ హహ్హ హహ్
అహహ్హ హహ్హ హహ్
ఔరర గారెలెల్ల అయ్యారె బూరెలెల్ల
ఔరర గారెలెల్ల అయ్యారె బూరెలెల్ల ఓహ్హోరె అరిసెలెల్ల అహహ్హ ఇవెల్ల నాకె చెల్ల
వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు
అహహ్హ హహ్హ హహ్హ
అహహ్హ హహ్హ హహ్హ
అహహ్హ హహ్హ హహ్హ
భళీరె లడ్డులందు వహ్ ఫేణిపోణిలిందు
భళీరె లడ్డులందు వహ్ ఫేణిపోణిలిందు భలె జిలేబి ముందు అహహ్హ ఇవెల్ల నాకె విందు
వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు
అహహ్హ హహ్హ హహ్హ
అహహ్హ హహ్హ హహ్హ
అహహ్హ హహ్హ హహ్హ
మఝూరె అప్పలాలు పులిహోర దప్పళాలు
మఝూరె అప్పలాలు పులిహోర దప్పళాలు వహ్వారె పాయసాలు అహహ్హ ఇవెల్ల నాకె చాలు
వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు
అహహ్హ హహ్హ హహ్హ
అహహ్హ హహ్హ హహ్హ
అహహ్హ హహ్హ హహ్హ
సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు