Album Name | Chakrapani |
Artist | Bhanumathi Ramakrishna |
Track Name | Uyyala Jampala |
Music | Bhanumathi Ramakrishna |
Label | Saregama |
Release Year | 1954 |
Duration | 04:01 |
Release Date | 1954-12-31 |
Uyyala Jampala Lyrics
ఉయ్యాల జంపాల లూగరావయా
ఉయ్యాల జంపాల లూగరావయా
తులలేని భోగాల తూగి.ఈ.ఈ.
ఉయ్యాల జంపాల లూగరావయా
తులలేని భోగాల తూగి.ఈ.ఈ.
ఉయ్యాల జంపాల లూగరావయా
చరణం 1:
తాతయ్య సిరులెల్ల వెగర పెంపా
జాబులో పుట్టిన బాబు నీవయ్య
జాబులో పుట్టిన బాబు నీవయ్య
ఉయ్యాల జంపాల లూగరావయా …
చరణం 2:
మా మనొరమక్కాయి మదిలోన మెరసి
ఎదురింటి ఇల్లాలి వొడిలోన వెలసి…
ఎత్తుకుని ముత్తాత ఎంతెంతొ మురిసి
ఎత్తుకుని ముత్తాత ఎంతెంతొ మురిసి.
నా వారసుడావనుచు నవ్వు రా కలసి .
నా వారసుడావనుచు నవ్వు రా కలసి…
ఉయ్యాల జంపాల లూగరావయా
తులలేని భోగాల తూగి.ఈ.ఈ.
ఉయ్యాల జంపాల లూగరావయా
చరణం 3:
మా మదిలో కోర్కెలను మన్నింప దయతొ
అవతిరించినావయ్య అందాల రాశి.
చిన్ని నా తండ్రికి శ్రీరామరక్షా…
చిన్ని నా తండ్రికి శ్రీరామరక్షా
తప్పక ఇత్తురా తాతయ్య లక్ష
తప్పక ఇత్తురా తాతయ్య లక్ష…
ఉయ్యాల జంపాల లూగరావయా
తులలేని భోగాల తూగి.ఈ.ఈ.
ఉయ్యాల జంపాల లూగరావయా.ఊగరావయా.ఊగరావయా