Album Name | Bhale Ramudu |
Artist | S. Rajeswara Rao |
Track Name | Oho Meghamaala – Duet |
Music | S. Rajeswara Rao |
Label | Saregama |
Release Year | 1956 |
Duration | 03:23 |
Release Date | 1956-12-31 |
Oho Meghamaala – Duet Lyrics
ఓహో మేఘమలా నీలాల మేఘమాలా
ఓహో మేఘమలా నీలాల మేఘమాలా
చల్లగ రావేలా… మెల్లగ రావేలా
చల్లగ రావేలా… మెల్లగ రావేలా వినీలా మేఘమాలా…
వినీలా మేఘమాలా నిదురపోయే రామచిలుకా…
నిదురపోయే రామచిలుకా. బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
చల్లగ రావేలా మెల్లగ రావేలా
ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ… ఈ… ఈ…
ప్రేమసీమలలో చరించే బాటసారీ ఆగవోయీ
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ.ఈ.ఈ…
పరవశంతో ప్రేమగీతం పాడబోకోయీ ఏం?.
నిదురపోయే రామచిలుకా .
నిదురపోయే రామచిలుకా బెదరిపోతుంది కల చెదిరిపోతుంది
చల్లగ రావేలా మెల్లగ రావేలా…
ఓహో …ఓహో …ఓ… ఓ… ఓ
ఓహో …ఓహో …ఓ… ఓ… ఓ
ఆశలన్నీ తారకలుగా హారమొనరించి… ఈ.ఈ…
ఆశలన్నీ తారకలుగా హారమొనరించి అలంకారమొనరించి…
మాయ చేసి మనసు దోచి
మాయ చేసి మనసు దోచి. పారిపోతావా దొంగా… పారిపోతావా…
చల్లగ రావేలా… మెల్లగ రావేలా
చల్లగ రావేలా… మెల్లగ రావేలా.