Album Name | Jayasimha |
Artist | T. V. Raju |
Track Name | Madhiloni Madhura |
Music | T. V. Raju |
Label | Saregama |
Release Year | 1955 |
Duration | 04:10 |
Release Date | 1955-12-31 |
Madhiloni Madhura Lyrics
మదిలోని మధురభావం పలికేను మోహనరాగం
మదిలోని మధురభావం పలికేను మోహనరాగం
ప్రహింపవే నా రావం
ప్రహింపవే నా రావం వివరించు ప్రేమ సరాగం
మదిలోని మధురభావం పలికేను మోహనరాగం
అరుణ సంధ్యా కిరణాలలోన
తరుణ పవనలా గిలిగింతలోన
మురిసె నాలోన మోహాల తలపు
మురిసె నాలోన మోహాల తలపు
విరిసె మురిపాల కలలేవో మరి
మదిలోని మధురభావం పలికేను మోహనరాగం
కలలదేలే మాధుర్యలీలా
వెలుగులే ఇక మన జీవితాలూ
కలిసి రవళించు హృదయాన పాట
కలిసి రవళించు హృదయాన పాట
వలపు పయనాల విరిబాట చెలి
మదిలోని మధురభావం పలికేను మోహనరాగం
మదిలోని మధురభావం పలికేను మోహనరాగం
మింటిపైనా వెలుగారిపోయె
కంటికీలోకమె చీకటాయె
బ్రతుకు నులివేడి కన్నీరయేనా
ఆశలన్నీ అడియాసలేనా