Album Name | Maya Bazaar |
Artist | Ghantasala |
Track Name | Lahiri Lahiri Lahiri Lo |
Music | Ghantasala |
Label | Saregama |
Release Year | 1957 |
Duration | 03:50 |
Release Date | 1957-12-31 |
Lahiri Lahiri Lahiri Lo Lyrics
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ఆ.ఆ.
ఆ.ఆ
తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
ఉరవడిలో
తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ఆ.ఆ.
ఆ.ఆ
అలల ఊపులో తియ్యని తలపులూ… చెలరేగే ఈ కలకలలో
మిలమిలలో
అలల ఊపులో తియ్యని తలపులూ… చెలరేగే ఈ కలకలలో
మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా
ఆ.ఆ.ఆ.ఆ
రసమైజగమును రాసక్రిడకు ఉసుగొలిపే ఈ మదురిమలు
మదురిమలు
ఏల్లరుమనమును జల్లని చెచే చల్లని దేవుని అల్లరిలొ
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా
ఆ.ఆ.ఆ.ఆ