Album Name | Malleeswari |
Artist | S. Rajeswara Rao |
Track Name | Kothi Baavaku Pellanta |
Music | S. Rajeswara Rao |
Label | Saregama |
Release Year | 1951 |
Duration | 03:10 |
Release Date | 1951-12-31 |
Kothi Baavaku Pellanta Lyrics
ఓ ఒఓ ఒఓఒఓఓఓ …
కోతీబావకు పెళ్ళంట …
కోవెలతోట విడిదంట …
కోవెలతోట విడిదంట …
కోతీబావకు పెళ్ళంట …
కోవెలతోట విడిదంట …
కోవెలతోట విడిదంట …
మల్లీ మాలతి వస్తారా … మాలికలల్లీ తెస్తారా …
బంతీ … జాజీ … చేమంతీ … బంతులు కట్టీ … తెస్తారా …
బంతులు కట్టీ … తెస్తారా …
పెళ్ళికి మీరూ వస్తారా … పేరంటానికి వస్తారా …
పందిరి వేస్తాము … ముందర ముగ్గులు పెడతామూ …
పందిరిక్రిందా పెళ్ళీవారికి విందులు చేస్తాము …
మంచీ విందులు చేస్తాము …
బాకా బాజా … డోలూ సన్నాయ్ …
బాకా బాజా … డోలూ సన్నాయ్ …
బాకా బాజా … డోలూ సన్నాయ్ …
మేళాలెడతారూ … తప్పెట తాళాలెడతారు …
తప్పెట తాళాలెడతారు …
కోతీబావకు పెళ్ళంట …
కోవెలతోట విడిదంట …
కోవెలతోట విడిదంట …
అందాల మా బావగారికి గంధాలూ పూసీ …
ఓఒఒఒఓఓఓఓఒఒఓఓఓ …ఓఒఓఓఓఒఒఓఓఒఒఓఓ
గారాల మా బావ మెడలో హారాలూ వేసీ …
కూళాయెడతామూ …కుచ్చుల తురాయి పెడతాము …
హారాలేసి … గంధం పూసీ కుళ్ళాయేసీ … తురాయి పెడతాము …
కుచ్చుల తురాయి పెడతాము …
ఓ ఒఒఓఒఓ … పల్లకి ఎక్కి
పల్లకి ఎక్కి కోతీ బావ పళ్ళికిలిస్తాడు …
బావా … పళ్ళికలిస్తాడు …
మా కోతీబావా పళ్ళికిలిస్తాడు …
కోతీబావకు పెళ్ళంట …
కోవెలతోట విడిదంట …
కోవెలతోట విడిదంట …